Tomato Price: Why Tomato Prices Are Increasing టమాటా ధరల పెరుగుదలకు కారణాలివే | Telugu Oneindia

2022-05-27 19

Tomato Price: Why Tomato Prices Are Increasing Across India | నిపుణులు టమాటా ధరల పెరుగుదల వెనుక నాలుగు ముఖ్యమైన అంశాలను ఉదహరించారు. అకాల వర్షాలు, ఎండాకాలం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంటలు దెబ్బతినడంతో పాటు టమాటా సరఫరా కూడా దెబ్బతిందని వారు తెలిపారు. ఇక శ్రీలంక కు టమాటాల ఎగుమతి, ఇంధనం ధరల ప్రభావం కూడా టమాటాల ధరల పెరుగుదలకు కారణాలుగా చెప్తున్నారు.